Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ షురూ అయింది. ఇవాళ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశానికి పలువురు కోర్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ బిల్లు విషయంలో సుథీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతకు ముందే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *