Wednesday, 4 November 2026

కాసేపట్లో గవర్నర్‌ను కలువనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: కాసేపట్లో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌ను కలుసుకోనున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీమంధ్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర విభజనపై చర్చించారు. అయితే కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అనంతరం సీఎం తప పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని నిపుణలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *