Wednesday, 4 November 2026

జీహెచ్‌ఎంసీ కార్మికులు ఆందోళన

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై జీహెచ్‌ఎంసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వారు ప్రధాన రోడ్డు పై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *