హైదరాబాద్: నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఓ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇవాళ టాస్కఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహం పై దాడి చేసి నలుగురు విటులను, ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు.