Wednesday, 4 November 2026

నారాయణను కలిసిన కేకే

హైదరాబాద్‌: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను టీఆర్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కేకేశవరావు కలిశారు. రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఓటు వేసి సహకరించినందుకు నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *