Wednesday, 4 November 2026

ప్రైవేట్‌ కాలేజీ విద్యార్ధి ఆత్మహత్మాయత్నం

హైదరాబాద్‌: ర్మాగింగ్‌ చేస్తున్నారనే మనస్తాపంతో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దుండిగల్‌ వద్ద ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *