హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రేపు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 20 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్‌లో అప్తికేషన్లు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 15 వరకు హల్‌టికేట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారలు తెలిపారు. మే 17న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కోన్నారు.




