Wednesday, 4 November 2026

వృద్ధురాలు సజీవదహనం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా కాట్రాపల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓవృద్ధురాలు సజీవదహనమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *