Wednesday, 4 November 2026

మావోయిస్టుల కాల్పుల్లో 9 మంది పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా బెజ్జి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఖొడ్రాజ్‌పాల్‌ వద్ద పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది పోలీసులు గాయపడగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *