Wednesday, 4 November 2026

మోడీతో వైగో భేటీ

చెన్నై : చెన్నై పర్యటనలో ఉన్న భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగో భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయాలని ఎండీఎంకే నిర్ణయించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *