హైదరాబాద్ : దేశంలోనే అతి పెద్దదైన వ్యవసాయ ప్రదర్శన ‘కృషి వసంత్’ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ ఈ ఏడాది రికారుడ& స్థాయిలో 263 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశామన్నారు.




