హైదరాబాద్: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు అడిషనల్ డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వూలు జారీ అయ్యాయి. అడిషనల్ డీజీలుగా ద్వారాకా తిరుమలరావు, ఏబీ వెంకటేశ్వరావు, ఉమేష్ శరాఫ్ పదోన్నతి పొందారు.