హైదరాబాద్: జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ముక్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారు. జూనియర్‌కళాశాలల అధ్యపకుల సంఘం నేడు ముఖ్యమంత్రిని కలిసింది. 2,262 జూనియర్ లెక్చరర్, 626 వొకేషనల్ అధ్యాపకుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారని అధ్యాపకుల సంఘం పేర్కొంది.




