Wednesday, 4 November 2026

సీఎం ఛాంబర్‌ ముందు క్యూకట్టిన నేతలు

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఛాంబర్‌ ముందు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కట్టారు. రేపో ఎల్లుండో సీఎం రాజీనామా చేస్తారని ప్రచారం జరగడంతో వ్యక్తిగత, నిమోజక వర్గ పనులను క్లియర్‌ చేయించుకునేందుకు ఫైళ్లతో అన్ని పార్టీల నేతలు సీఎం కిరణ్‌ ముందు క్యూకట్టినట్లు తెలుస్తోంది. మీడియా సీఎం కిరణ్‌తో మాట్లాడిందచే ప్రయత్నం చేయాగా రేపు చివర రోజు కాబట్టి మాట్లాడుతా అని సీఎం అన్నట్లు తెలుస్తోంది. దీంతో దేనికి చివరి రోజు అని పాత్రికేయులు ప్రశ్నించగా అసెంబ్లీకి అని సీఎం సమాధానం దాటవేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *