Wednesday, 4 November 2026

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: వాయిదా అనంతరం తిరిగి ప్రాంభమైన రాజ్యసభ ఇరుప్రాంతాల నేతల పోటాపోటీ నినాదాలతో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ వైస్‌ఛైర్మెన్‌ కురియన్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *