Wednesday, 4 November 2026

రేపు తెలంగాణ కోర్టులుబంద్‌ : టీ జేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ లోని అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణకు టీ-లాయర్ల జేఏసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌ ముట్టడిస్తామన్నారు. జిల్లాల్లో స్థానికంగా అన్ని టీడీపీ కార్యాలయాల ముట్టడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *