Wednesday, 4 November 2026

టీ బిల్లుకు కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా

ఢిల్లీ : తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయపడింది. పార్లమెంటులో సాధారణ మెజార్టీతో కొత్త రాష్ట్రం ఏర్పాటుతుందని న్యాయశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *