Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌ పార్టీకి గుర్గావ్‌ ఎంపీ రాజీనామా

ఢిల్లీ: గుర్గావ్‌ ఎంపీ రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రేపు భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *