Wednesday, 4 November 2026

గవర్నర్‌ కోటలో ముగ్గురు ఎమ్మెల్సీల నియామకం

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీల నియామాక దస్త్రంపై గవర్నర్‌ సంతకం చేశారు. కంతేటి సత్యనారాయణరాజు. నంది ఎల్లయ్య, టి. రత్నాబాయి ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *