Wednesday, 4 November 2026

ముగ్గురి డీఎస్పీల బదిలీలను నిలిపిన ఏపీట్రిబ్యూనల్‌

హైదరాబాద్‌: తమ బదిలీ చేయడిన్ని నిరసిస్తూ ముగ్గురు బీఎస్పీలు ఏపీట్రిబ్య్రూనల్‌ను ఆశ్రయించారు. వీరి విజ్ఞప్తిపై విచారించిన ట్రిబ్యూనల్‌ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వారిలో కర్నూలు డీఎస్పీ రమణకుమార్‌, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ వినోద్‌, బేగంపేట డీఎస్పీ మనోహర్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *