Wednesday, 4 November 2026

తెలంగాణకు భాజపా వ్యతిరేకం:కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా  భాజపా ప్రవర్తిస్తోందని కేంద్రమంత్రి కమల్‌నాధ్‌ ఆరోపించారు. ఈబిల్లుపై భాజపా రెండు నాల్కల ధోరణి అవలింభిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశంలో భాజపా ముపుగు తొలిగిందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *