Wednesday, 4 November 2026

ఇదంతా కాంగ్రెస్‌ కుట్ర : సుష్మా

న్యూఢిల్లీ: లోక్‌సభలో జరిగిన పరిణామాల వెనక కాంగ్రెస్‌ కుట్ర వుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ ఆరోపించారు. ప్రభుత్వం అంతా తనకు అనుకూలంగా చేసుకుందన్నారు. సభలో జరిగిన పరిణామాలకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలన్నారు. పార్లమెంటరీ సభా మర్యాదలను కాంగ్రెస్‌ మంటగలిపిందన్నారు. కాంగ్రెస్‌ చెందిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం మీ బిల్లును ఓడించి పంపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *