న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ రోజు సభలో జరిగిన ఘటనల నేపధ్యంలో ఈ చర్యల చేపట్టారు. ఆత్మాహుతి చేసుకుంటామన్న కొందరు సభ్యుల హెచ్చరికల నేపథ్యంలో పార్లమెంట్ ప్రవేశ ద్వారాల వద్ద సెస్సర్లను ఏర్పాటు చేశారు.