న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఇవాళ సీమాంధ్ర ఎంపీ లగడపాటీ రాజగోపాల్ తనపై కూడా స్ప్రే చల్లాడని కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. స్పీకర్‌పై కూడా లగడపాటిని కఠిరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆనాడు టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు తెలంగాణ గురించి తెలియదా? అని నిలదీశారు.




