న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు విషమంలో తాము యూటర్న్ తీసుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుందని వార్త వస్తున్న నేపధ్యంలో ఇవాళ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.




