Wednesday, 4 November 2026

దోచుకునేందుకే టీ బిల్లు ను అడ్డుకుంటున్నారు: వివేక్‌

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతలపై ఎంపీ వివేక్‌ ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా దోచుకోవాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ పార్లమెంట్‌లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలపై దాడి చేస్తు లగడపాటి వ్యవహరించిన తీరు  సరిగాలేదని విమర్శించారు. ఆయనను ఐదేళ్లపాటు బహిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *