వరంగల్: సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇవాళ సమ్మక్క గద్దెపై కొలువుదీరారు. సమ్మక్కను గద్దెపైకి తెస్తున్నప్పుడు సంప్రదాయం ప్రకారం జిల్లా ఎస్పీ పది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గైరవంగా ఆహ్వనించారు.