హైదరాబాద్: పార్లమెంట్ ఇవాళ సీమాంధ్ర ఎంపీల వ్యవహరించిన తీరును పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఘటన బాధకరం, దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావతం కావొద్దని కోరుకుంటున్నానని పేర్కోన్నారు.




