Wednesday, 4 November 2026

చట్టాలు చేయడానికి మేం వ్యతిరేకం కాదు

న్యూఢిల్లీ: చట్టాలు చేయడానికి తాము వ్యతిరేకం కాదని, రాజ్యంగ విరుద్దంగా వెళ్లడానికి వ్యతిరేకమని ఢిల్లీ బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ ఆపార్టీ నేత హర్షవర్ధన్‌ పేర్కోన్నారు. ముందుగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ అబద్ధాలు ఆడటం, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ బీజేపీలను అంబానీలు కలపారన్నది ఆయన అబద్ధాలకు పరాకాష్ట అను మండిపడ్డారు. జఖలోక్‌పాల్‌ బిల్లును ఆమ్‌ఆద్మీపార్టీ కంటే బీజేపీయే ఎక్కువగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *