Wednesday, 4 November 2026

ప్రజాస్వామ్యం పరువు తీశారు : పొంగులేటి

హైదరాబాద్‌ : సీమాంధ్ర పార్లమెంట్‌ సభ్యులు పార్లమెంట్‌ పరువు తీశారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర నేతలు, తోటి ఎంపీలపై, స్పీకర్‌పై దాడులు చేయటం అమానుషమన్నారు. పార్లమెంట్‌లో ప్రాణరక్షణ ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ వెంటనే చర్యలు తీసుకుని వారిని పార్టీనుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *