Wednesday, 4 November 2026

ఢిల్లీ వేదికగా కుట్రలకు సీమాంధ్ర నేతల స్కెచ్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా కుట్రలకు సీమాంధ్ర నేతలు స్కెచ్‌ గీస్తున్నారు. 17,18 తేదీల్లో ఢిల్లీలో కల్లోలం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఏపీ నుంచి జనాన్ని తరలించేందుకు పక్కా వ్యూహం పన్నుతున్నారు. టీ బిల్లును అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారు. సీమాంధ్ర నేతల కుట్రలపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *