న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో తెలిపారు. బీజేపీ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆమె పేర్కొన్నారు.