ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో వైసీపీ నేత జగన్ భేటీ ముగిసింది. భేటీలో పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై చర్చించినట్టు, అలాగే తెలంగాణకు మద్దతుపై పునరాలోచించాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు జగన్ తెలిపాడు.