Wednesday, 4 November 2026

‘కిరణ్‌ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం’

కరీంనగర్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పొన్నం మీడియాతో మాట్లాడుతూ… బహిష్కృత ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశమై పార్లమెంటులో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. సీఎంను పార్టీ నుంచి, పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *