Wednesday, 4 November 2026

షార్ట్‌ సర్కూట్‌తో బస్సులో పొగలు

ప్రకాశం : ప్రకాశం జిల్లా సంతమాగులూరులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *