ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీ బిల్లుపై లోక్‌సభలో లగడపాటి ప్రవర్తించిన తీరుకు నిసరనగా తెలంగాణవాదులు లగడపాటి దిష్టిబొమ్మను ఉరివేసి అనంతరం దహనం చేశారు. తెలంగాణవాదులు, సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో ఏపీ భవన్‌కు చేరుకని తమ నినాదాలతో ¬రెత్తించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.




