పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా జిలుగు మిల్లులో అక్రమంగా తరలిస్తున్న రెండు లారీల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీలను అధికారులు సీజ్ చేశారు.