ఢిల్లీ : పార్లమెంట్‌లో రేపు తెలంగాన బిల్లును పాస్‌చేయాలని బీజేపీ నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై బీజేపీ వైఖరిలో మార్పులేదన్నారు. టీ బిల్లుపై సభలో చర్చ జరగాలి. బిల్లుపై ఓటింగ్ పెట్టాల్సిందే. చర్చకైనా, ఓటింగ్‌కైనా బీజేపీ సహకరిస్తుందని పేర్కొన్నారు.




