Wednesday, 4 November 2026

పార్లమెంట్‌ గౌరవం దిగజారింది : అద్వానీ

ఢిల్లీ : మన్మోహన్‌, సోనియా హయాంలో పార్లమెంట్‌ గౌరవం దిగజారిందని బీజేపీ అగ్రనేత అద్వానీ అన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా గతంలో బీజేపీ 3 రాష్ట్రాలను ఏరాపటు చేసింది. కానీ కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధిపొందడం కోసం పార్లమెంట్‌ గౌరవాన్ని దిగజారుస్తోందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *