న్యూఢిల్లీ : ఛండీఘడ్ ఎయిర్ పోర్టులో బీజేపీ ప్రధాని అభ్యర్థితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. వారం క్రితం ఢిల్లీలో రహస్యంగా మోడీతో బాబు మంతనాలు చేశారు. 15 రోజుల్లో మోడీతో బాబు సమావేశం కావడం ఇది మూడోసారి. బీజేపీని సమన్యాయం కుట్రలతో సమైక్యాంధలోకి లాగి చంద్రబాబు విభజనను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజ్‌నాథ్‌తో కలిసి ఈ రోజు ఛండీఘడ్ ఎయిర్‌పోర్టులో మోడీని కలిసినట్లు సమాచారం.




