హైదరాబాద్ : సమైక్య కుట్రలు మళ్లీ మొదలయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయం కేంద్రంగా కుట్రలకు పదును పెడుతున్నారు. సీఎం కిరణ్‌తో పార్టీలకతీతంగా సీమాంధ్ర నేతలు మంతనాలు జరుపుతున్నారు. సీఎంను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పళ్లంరాజు, కోట్ల, పితాని, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంగా కుట్రలకు తెరలేపుతున్నారు.




