హైదరాబాద్ : చంద్రబాబును తుగ్లక్ అనాలా?, ఔరంగజేబు అనాలా? అర్థం కావడంలేదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోనియాను విమర్శిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. చంద్రబాబును టీ.టీడీపీ నాయకులు నిలదీయలేరా అని ప్రశ్నించారు. చంద్రబాబు తక్షణం రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.




