తిరుమల : టూటౌన్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కడప సెంట్రల్ జైలు వద్ద నుంచి సైకో కుమార్ పరారయ్యాడు. నిన్న తిరుమల నడక దారిలో కుమార్ భక్తులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. సైకో కుమార్ బేడీలతో తప్పించుకున్నాడు. సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాం. ఆకూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.




