Wednesday, 4 November 2026

‘సాయంత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటాం’

హైదరాబాద్‌ : సాయంత్రం ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలిపారు. ఈసమావేశానికి ఎంపీలు హాజరుకావడం లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *