Wednesday, 4 November 2026

కలెక్టర్‌తో భన్వర్‌లాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ జిల్లా  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో సీఈసీ డైరెక్టర్‌ జనరల్‌ పీకే దాస్‌ కూడా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, స్థానిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20న ఢిల్లీలో సీఈసీ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *