Wednesday, 4 November 2026

లోక్‌సభలో ముందు బడ్జెట్‌ పై చర్చ?

న్యూఢిల్లీ లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగానే బడ్జెట్‌పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్‌పై చర్చ తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *