Wednesday, 4 November 2026

కేసీఆర్‌, సోనియాలకు కృతజ్ఞతలు : వివేక్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్‌, సోనియాగాంధీలకుపెద్దపెల్లి పార్లమెంట్‌ సభ్యుడు వివేక్‌ కృతజ్ఞతలు తెలిపారు. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *