Wednesday, 4 November 2026

సోనియాకు పొన్నం పాదాభివందనం

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పాస్‌ చేసినందుకు తెలంగాణ నేతల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇవాళ బిల్లు పాస్‌కాగానే కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పాదాభివందనం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *