Wednesday, 4 November 2026

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందగానే లోక్‌సభలో సవరణలకు ఓటింగ్‌ జరిపారు. క్లాజుల వారిగా ఓటింగ్‌ జరిగింది. రెండు గంటలపాటు లోక్‌సభలో చర్చ జరిగింది. రెండు గంటలపాటు లోక్‌సభలో చర్చ జరిగింది. అనంతరం స్పీకర్‌ మీరాకుమార్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *