Tuesday, 3 November 2026

జయశంకర్‌సార్‌కు అంకితం : హరీష్‌రావు

హైదరాబాద్‌ : తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు, తెలంగాణ అమరవీరులకు అంకితమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటంలో సహకరించిన అన్ని కుల సంఘాలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెరవకుండా ఉద్యమంలోపాల్గొన్న ఉద్యమకారులకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారిగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా పరస్పరం సహకరించుకుందామని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *